• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘రావణాసుర’ టీజర్‌తో అంచనాలు పెంచేసిన రవితేజ!

  మాస్‌ మహారాజ రవితేజ నటించిన ‘రావణాసుర’ మూవీ టీజర్‌ విడుదలైంది. టీజర్ లో క్రైమ్ సీన్స్ ఎక్కువగా చూపించారు. పోలీసులు ఒక క్రిమినల్ కోసం వెతుకుతున్నట్టు కనిపించింది. అలాగే రవితేజ, సుశాంత్ మధ్య ఫైట్ సన్నివేశాలు ఉండనున్నాయి. ఇక రవితేజ లాయర్ పాత్రతో పాటు నెగిటివ్ రోల్ లోను కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ‘సీతని తీసుకెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు రావణాసురుడ్ని దాటాలి’ అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ చూస్తే విలన్ ఏమో అన్న సందేహం కూడా కలుగుతోంది. రావణాసురపై అంచనాలను మరింత పెంచేలా టీజర్‌ ఉంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv