• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వారసుడు మూవీ నుంచి డిలిటెడ్ సీన్ విడుదల

    [VIDEO:](url)తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన వారిసు మూవీ నుంచి తొలగించిన సీన్‌ను అమెజాన్ ప్రైమ్ తిరిగి విడుదల చేసింది. ఈ సీన్‌పై ఫ్యాన్స్‌ నుంచి క్రేజీ రెస్పాన్స్ వస్తోంది.. ప్రకాష్ రాజ్- విజయ్ మధ్య ప్రకాష్ రాజ్ ఆఫీస్ లో నడిచే సాలిడ్ సీన్ ఇది. సీన్‌ను చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ఇంత మాస్ మెటిరియల్ సీన్‌ను ఎందుకు తీసేశారు అంటూ డైరెక్టర్‌ను అడుగుతున్నారు. ఈ సీన్ పడితే థియేటర్లు ఇంకొంచెం దద్దరిల్లేవి కదా అంటూ కామెంట్ చేస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv