• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Nabha Natesh Hot: పైట పక్కకు జరిపేసి.. అన్నింటికి తెగించిన నభా నటేష్‌!
    Vinayaka Chavithi 2024: గణనాథుడి సేవలో తెలుగు సెలబ్రిటీలు!
    Rashi Singh Bold Pics: తీరంలో తడి అందాలతో ఊరిస్తోన్న రాశి సింగ్‌..!
    Nikki Tamboli: స్పైసీ అందాలతో రెచ్చగొడుతున్న నిక్కీ తంబోలి..!
    See More

    యూట్యూబ్ ను షేక్ చేస్తోన్న ఏజెంట్

    యంగ్ హీరో అఖిల్ నటించిన ఏజెంట్ టీజర్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. నిన్న విడుదలైన ఈ యాక్షన్ టీజర్ యూట్యూబ్ ట్రెండింగ్ లో నం. 1 పోజిషన్ లో ఉంది. ఇప్పటి వరకు 4లక్షల 27వేల లైక్ లు సాధించింది. 1మిలియన్ వ్యూస్ వైపు పరుగులు తీస్తోంది. కాగా టీజర్ లో అఖిల్ యాక్షన్ లుక్స్ అదిరిపోయాయి. సిక్స్ ప్యాక్ బాడీతో మెస్మరైజ్ చేస్తున్నాడు.ఏజెంట్ చిత్రాన్ని సురేందర్ రెడ్డి తెరకెక్కించిన విషయం తెలిసిందే.

    సీతా రామం నుంచి ఫస్ట్ సాంగ్ ప్రొమో రిలీజ్

    దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతా రామం మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రొమో రిలీజ్ అయింది. ‘కానున్న కళ్యాణం’ అంటూ సాగే సాంగ్ క్లాసిక్ గా ఉంది. హిమాలయ పర్వాతల మధ్య సాగే సాంగ్ లుకేషన్స్ బాగున్నాయి. కానున్న కళ్యాణం పూర్తి సాంగ్ ను జులై 18న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది.

    అమీర్ ఖాన్ కు హ్యాట్సాప్ చెప్పిన చిరంజీవి

    మెగాస్టార్ చిరంజీవి.. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కు కృతజ్ఞతలు తెలిపారు. తమ కోసం లాల్ సింగ్ చద్దా స్పేషల్ ప్రివ్యూ వేసినందుకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.తన ఇంటిలోనే ఈ షో వేశారని చిరంజీవి తెలిపారు. ప్రియ మిత్రుడు అమీర్‌ఖాన్‌తో జరిగిన చిన్నపాటి చాట్ చాలా మనోహరంగా ఉందని చెప్పుకొచ్చారు. ఈమేరకు అమీర్ ఖాన్ తో ప్రివ్యూ చూసిన వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో రాజమౌళి, నాగార్జున,నాగచైతన్య, సుకుమార్ ఉన్నారు. ప్రివ్యూ అనంతరం.. సినిమా బాగుందని అమీర్ ఖాన్ కు.. … Read more

    సంబరాలు చేసుకున్న ది వారియర్ టీం..వీడియా రిలీజ్

    నిన్న విడుదలైన ది వారియర్ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఇవాళ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంది. ఒకరికి ఒకరు కేక్ తినిపించుకుని సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు మేకర్స్ ఓ వీడియో రిలీజ్ చేశారు. మరోవైపు తొలి రోజే ఈ చిత్రం రూ.10 కోట్లకుపైగా వసూళ్లు సాధించినట్లు తెలిసింది. ఈ సినిమాలో హీరో రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో యాక్ట్ చేశారు. Moments? Appealing Visuals from the Joyful … Read more

    రామారావు ఆన్ డ్యూటీ ట్రైలర్ ఈవెంట్ కు ఆరుగురు డైరెక్టర్లు హాజరు!

    రవితేజ రామారావు ఆన్ డ్యూటీ థియేట్రికల్ ట్రైలర్ ఈవెంట్ రేపు జరగనుంది. ఈ కార్యక్రమానికి ఆరుగురు ప్రముఖ డైరెక్టుర్లు హాజరుకానున్నారు. వారిలో అనిల్ రవిపూడి, గోపిచంద్ మలినేని, బాబీ, త్రినథరావు నక్క, సుధీర్ వర్మ, వంశీ కృష్ణ నాయుడు ఉన్నారు. జూలై 16న సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్‌ పార్క్ హయత్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. మరోవైపు ఈ చిత్రం జూలై 29న థియేటర్లలో రిలీజ్ కానుంది. Mass Directors to grace our Mass Maharaja's #RamaRaoOnDuty Trailer Launch … Read more

    తీస్ మార్ ఖాన్ సెకండ్ టీజర్ విడుదల

    యంగ్ హీరో ఆది సాయికుమార్ నటించిన తీస్ మార్ ఖాన్ మూవీ నుంచి సెకండ్ టీజర్ రిలీజ్ అయింది. మాస్ లుక్ లో ఆది సాయి కుమార్ అదరగొట్టాడు. యాక్షన్ సీన్స్ మూవీపై అంచనాలు పెంచాయి. హాట్ లుక్స్ లో కనిపిస్తన్న పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాలో గ్లామర్ షో బాగానే చేసినట్లు తెలుస్తోంది. టీజర్ మాత్రం అన్ని హంగులతో రిచ్ గా కొనసాగింది.

    రజనీకాంత్ ఆశీస్సులు తీసుకున్న హీరో లారెన్స్

    హీరో, నిర్మాత రాఘవ లారెన్స్ తన గురువు, సూపర్ స్టార్ రజనీకాంత్ ఆశీస్సులు తీసుకున్నారు. తన రాబోయే చిత్రం చంద్రముఖి 2 షూటింగ్‌ను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రజనీని కలిసి ఆశీర్వాదం అందుకున్నారు. ఈ మేరకు లారెన్స్ ట్విట్టర్‌ ద్వారా పేర్కొన్నారు. చంద్రముఖి మూవీలో రజనీ కాంత్ యాక్ట్ చేయగా, చంద్రముఖి-2లో ప్రస్తుతం లారెన్స్ నటిస్తున్నారు. మొదటి మూవీకి దర్శకత్వం వహించిన పీ వాసు ఈ సీక్వెల్ కు కూడా డెరెక్ట్ చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ ఈ మూవీని నిర్మిస్తోంది. Hi friends … Read more

    ‘ఏజెంట్’ టీజర్ వచ్చేసింది

    సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న స్పై త్రిల్లర్ ‘ఏజెంట్’. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచే సినిమాపై అంచనాలు పెరిగాయి.మళయాల స్టార్ మమ్ముట్టి సైతం సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తున్న ఈ సిినిమా టీజర్ తాజాగా విడుదలైంది. 1నిమిషం 18 సెకన్లు ఉన్న టీజర్ అదిరిపోయింది. ఆద్యంతం ఆకట్టుకున్న ఈ టీజర్ మూవీపై ఆసక్తిని మరింత పెంచుతోంది.

    సీతారామం నుంచి గౌతమ్ మీనన్ ఫస్ట్ లుక్ రిలీజ్

    ఫాన్ ఇండియా మూవీ సీతారామంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఫస్ట్ లుక్ ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో ఆయన మేజర్ సెల్వన్ గా నటిస్తున్నారు. కాగా ఈ మూవీలో హీరోగా దల్కర్ సల్మాన్, హీరోయిన్ గా రష్మిక మంధాన నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్నారు. సీతా రామం.. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం భాషల్లో ఆగస్టు 5న విడుదల కానుంది.

    ‘మహా వీరుడు’గా వస్తున్న శివ కార్తికేయన్

    తమిళ హీరో శివ కార్తికేయన్ తన కొత్త సినిమాను ప్రకటించాడు. శాంతి టాకీస్ బ్యానర్‌పై మాదొన్నె అశ్విన్ డైరెక్టర్‌గా ‘మహావీరుడు’ అనే సినిమాను చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు విడుదల చేసిన వీడియో ఆకట్టుకుంటుంది. వీడియోలో ఎదో తెలియని శక్తితో మహావీరుడిలా శివ కార్తికేయన్ ఉన్నట్లు కనిపించాడు. యాక్షన్ సీక్వెన్స్‌తో పవర్‌ఫుల్‌గా శివ కార్తికేయన్ కనిపించాడు.