• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అమీర్ ఖాన్ కు హ్యాట్సాప్ చెప్పిన చిరంజీవి

    మెగాస్టార్ చిరంజీవి.. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కు కృతజ్ఞతలు తెలిపారు. తమ కోసం లాల్ సింగ్ చద్దా స్పేషల్ ప్రివ్యూ వేసినందుకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.తన ఇంటిలోనే ఈ షో వేశారని చిరంజీవి తెలిపారు. ప్రియ మిత్రుడు అమీర్‌ఖాన్‌తో జరిగిన చిన్నపాటి చాట్ చాలా మనోహరంగా ఉందని చెప్పుకొచ్చారు. ఈమేరకు అమీర్ ఖాన్ తో ప్రివ్యూ చూసిన వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో రాజమౌళి, నాగార్జున,నాగచైతన్య, సుకుమార్ ఉన్నారు. ప్రివ్యూ అనంతరం.. సినిమా బాగుందని అమీర్ ఖాన్ కు.. చిరు హ్యాట్సాప్ చెప్పారు. కింగ్ నాగార్జున సైతం అమీర్ ఖాన్ కిల్లింగ్ అంటూ ప్రశంసించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv