• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • Animal Park Story: యానిమల్‌ 2 స్టోరీ ఇదేనా..! నెట్టింట వైరల్‌!

  టాలీవుడ్‌ డైరెక్టర్‌ సందీప్‌రెడ్డి వంగా (Sandeep Reddy Vanga), బాలీవుడ్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) కాంబినేషన్‌లో తెరకెక్కిన హిట్‌ చిత్రం ‘యానిమల్‌’ (Animal). దానికి సీక్వెల్‌గా ‘యానిమల్‌ పార్క్‌’ (Animal Park) సినిమా కూడా రానుందని గతంలోనే సందీప్‌రెడ్డి వంగా ప్రకటించారు. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా కొన్ని అప్‌డేట్స్‌ బయటకొచ్చాయి. పార్ట్‌-2 కథ ఇదేనంటూ ఓ స్టోరీ కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.  పార్ట్‌-2 స్టోరీ అదేనా! ‘యానిమల్‌ పార్క్‌’ కథ ఇదేనంటూ … Read more

  ఆమిర్‌ఖాన్ కుమార్తె పెళ్లి వేడుకలు షురూ

  బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ఖాన్‌ కుమార్తె పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఐరా ఖాన్‌ – నుపుర్‌ వివాహం జనవరి 3న జరగనుంది. ఇందులో భాగంగా ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఐరా తాజాగా ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. ఇందులో వధూవరులిద్దరూ సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. ఇరు కుటుంబసభ్యులు విందు భోజనాలు ఏర్పాటు చేసి, కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు.

  ఇంటర్వ్యూలో ఏడ్చేసిన ఆమిర్‌ ఖాన్‌

  ‘లాల్‌ సింగ్‌ చద్దా’ బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టిన తర్వాత నటకు విరామం ప్రకటించిన ఆమిర్‌ ఖాన్‌ ఓ ఇంటర్వ్యూలో కన్నీంటి పర్యంతమయ్యాడు. ఇటీవలే కూతురు నిశ్చితార్థ వేడుకను ఘనంగా నిర్వహించిన ఈ బాలివుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్ట్‌..పాత రోజులను తలుచుకుని బాధపడ్డాడు. ఆమిర్‌ వాళ్ల నాన్న తాహిర్‌ హుస్సేన్‌ ‘లాకెట్‌’ సినిమా నిర్మిస్తున్న సమయంలో తాము రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని, పదేళ్ల పిల్లాడిగా తాను ఏమీ చేయలేక లోలోపల మథనపడ్డానంటూ ఎమోషనల్‌ అయ్యాడు.

  అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా ట్విట్టర్ రివ్యూ

  బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా రోజుల తర్వాత హిందీలో ఓ మంచి సినిమా చూశామని ప్రేక్షకులు ట్వీట్లు చేస్తున్నారు. సినిమా అన్ని విధాలుగా నచ్చిందని అంటున్నారు. అద్వైత్ చందన్ డైరెక్షన్ సూపర్ అని, ఈ సినిమాలో కామెడీ చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు. ఈ సినిమా క్రెడిట్ మొత్తం అమీర్ ఖాన్ కే దక్కుతుందని, కరీనా కపూర్ తో కెమిస్ట్రీ బాగా కుదిరిందని చెబుతున్నారు. ఫ్లాప్ సినిమాలతో డీలా పడిన బాలీవుడ్ … Read more

  ‘లాల్‌సింగ్ చ‌డ్డా’ మేకింగ్ వీడియో

  అమీర్ ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ‘లాల్‌సింగ్ చ‌డ్డా’ మూవీ ఆగ‌స్ట్ 11న రిలీజ్ కానుంది. కరోనా కార‌ణంగా చాలాకాలంగా వాయిదా ప‌డుతూ వ‌స్తున్న ఈ సినిమా ఎట్టకేల‌కు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. నేడు దీనికి సంబంధించిన మేకింగ్ వీడియోను విడుద‌ల చేశారు. క‌రీనా క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. నాగ‌చైత‌న్య ఒక కీల‌క పాత్ర‌లో క‌నిపించనున్నాడు. హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ రీమేక్‌గా ఈ సినిమా తెర‌కెక్కింది. అద్వైత్ చంద‌న్ దీనికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

  అమీర్‌ఖాన్ భార‌తీయ సినిమా ఖ‌జానా: చిరంజీవి

  ‘లాల్‌సింగ్ చ‌డ్డా’ తెలుగు ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ నిన్న హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో చిరంజీవి మాట్లాడుతూ అమీర్‌ఖాన్ భార‌తీయ సినిమాకు ఖ‌జానా. ఎన్నో ప్ర‌యోగాలు, వైవిధ్య‌మైన పాత్ర‌లు చేసి ప్ర‌జ‌ల ప్రేమ‌ను పొందాడు. అమీర్ న‌ట‌న‌కు ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఈ సినిమాకు నేను తొంర‌ప‌డి స‌మ‌ర్ప‌కుడిగా మార‌లేదు. దీనిపై బాధ్య‌త‌తో, గ‌ర్వంతో ఇక్క‌డ విడుద‌ల చేస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు. లాల్‌సింగ్ చ‌డ్డా మూవీ ఆగ‌స్ట్ 11న ప్రేక్ష‌కుల ముందుకురానుంది.

  స్టేజీపై పానీపూరి తినిపించుకున్న చిరంజీవి-అమీర్‌ఖాన్

  నేడు లాల్‌సింగ్ చ‌డ్డా తెలుగు ట్రైల‌ర్ రిలీజ్ అయింది. ఈ సంద‌ర్భంగా చిత్ర‌బృందం హైద‌రాబాద్‌లో ప్రెస్‌మీట్‌ను ఏర్పాటుచేసింది. చిరంజీవి ఈ చిత్రాన్ని తెలుగులో స‌మ‌ర్పిస్తున్న సంగ‌తి తెలిసిందే. అందుకే ఈ కార్య‌క్ర‌మంలో ఆయ‌న కూడా పాల్గొన్నారు. ట్రైల‌ర్‌లో ఉన్న పానీపూరీ డైలాగ్‌ను తెలుగులో అమీర్‌ఖాన్‌తో నాగ‌చైత‌న్య చెప్పించే ప్ర‌య‌త్నం చేశాడు. ఇక డైలాగ్ చెప్పిన త‌ర్వాత పానీపూరీని చిరంజీవి, అమీర్‌ఖాన్ ఒక‌రికొక‌రు తినిపించుకున్నారు. లాల్‌సింగ్ చ‌డ్డా మూవీ ఆగ్ట్ 11న థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది.

  ‘లాల్‌సింగ్ చ‌డ్డా’ తెలుగు ట్రైల‌ర్ రిలీజ్

  అమీర్‌ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ‘లాల్‌సింగ్ చ‌డ్డా’ తెలుగు ట్రైల‌ర్ రిలీజ్ అయింది. నాగ‌చైత‌న్య ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. క‌రీనా క‌పూర్ హీరోయిన్‌గ న‌టిస్తుంది. తెలుగులో ఈ చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి స‌మ‌ర్పిస్తున్నాడు. ఈ సంద‌ర్భంగా నేడు హైద‌రాబాద్‌లో చిత్ర‌బృందం ప్రెస్‌మీట్‌ను ఏర్పాటుచేసింది. హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్‌కు రీమేక్‌గా లాల్‌సింగ్ చ‌డ్డా తెర‌కెక్కింది. అద్వైత్ చంద‌న్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. లాల్‌సింగ్ చ‌డ్డా ఆగ‌స్ట్ 11న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.

  అమీర్ ఖాన్ కు హ్యాట్సాప్ చెప్పిన చిరంజీవి

  మెగాస్టార్ చిరంజీవి.. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కు కృతజ్ఞతలు తెలిపారు. తమ కోసం లాల్ సింగ్ చద్దా స్పేషల్ ప్రివ్యూ వేసినందుకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.తన ఇంటిలోనే ఈ షో వేశారని చిరంజీవి తెలిపారు. ప్రియ మిత్రుడు అమీర్‌ఖాన్‌తో జరిగిన చిన్నపాటి చాట్ చాలా మనోహరంగా ఉందని చెప్పుకొచ్చారు. ఈమేరకు అమీర్ ఖాన్ తో ప్రివ్యూ చూసిన వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో రాజమౌళి, నాగార్జున,నాగచైతన్య, సుకుమార్ ఉన్నారు. ప్రివ్యూ అనంతరం.. సినిమా బాగుందని అమీర్ ఖాన్ కు.. … Read more

  బాలీవుడ్ బడా స్టార్స్ మ‌ధ్య బాక్సాఫీస్ పోటీ

  బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ న‌టించిన ‘లాల్ సింగ్ ఛ‌ద్దా’ సినిమా చాలా సార్లు వాయిదా ప‌డ్డ‌ త‌ర్వాత ఆగ‌స్ట్ 11న రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే మ‌రోవైపు అక్ష‌య‌క్ కుమార్ న‌టించిన ‘ర‌క్షా బంధ‌న్’ కూడా అదే రోజు విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర‌బృందం తాజాగా వెల్ల‌డించింది. అమీర్ ఖాన్ లాలా సింగ్ ఛ‌ద్దాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. చాలా గ్యాప్ త‌ర్వాత ఈ స్టార్‌ను తెర‌పై చూసేందుకు ఫ్యాన్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన ట్రైల‌ర్‌కు మంచి స్పంద‌న … Read more