అమీర్ ఖాన్ కు హ్యాట్సాప్ చెప్పిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి.. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కు కృతజ్ఞతలు తెలిపారు. తమ కోసం లాల్ సింగ్ చద్దా స్పేషల్ ప్రివ్యూ వేసినందుకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.తన ఇంటిలోనే ఈ షో వేశారని చిరంజీవి తెలిపారు. ప్రియ మిత్రుడు అమీర్‌ఖాన్‌తో జరిగిన చిన్నపాటి చాట్ చాలా మనోహరంగా ఉందని చెప్పుకొచ్చారు. ఈమేరకు అమీర్ ఖాన్ తో ప్రివ్యూ చూసిన వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో రాజమౌళి, నాగార్జున,నాగచైతన్య, సుకుమార్ ఉన్నారు. ప్రివ్యూ అనంతరం.. సినిమా బాగుందని అమీర్ ఖాన్ కు.. … Read more