టాలీవుడ్‌కి గోల్డెన్ డేస్ మొదలయ్యాయి
టాలీవుడ్ ఇండస్ట్రీకి గోల్డెన్ డేస్ మొదలయ్యాయి. ఒకేసారి 4 భారీ బడ్జెట్ , పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. దానికి తగినట్లుగానే మన హీరోలు ప్రచారంలో వేగం పెంచారు. తెలుగుతో పాటు..చెన్నై, బెంగుళూరు, కేరళ, ముంబయికి వెళ్లి ప్రమోషన్స్ చేస్తున్నారు. మొదట ఆర్ఆర్ఆర్ టీమ్ ఈ ట్రెండ్ మొదలుపెట్టగా..తర్వాత పుష్ప, శ్యామ్‌సింగరాయ్, సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న రాధేశ్యామ్ కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతుంది. ‘ఆర్ఆర్ఆర్’ మేనియా ఆర్ఆర్ఆర్ సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీప్రేమికులు ఎప్పుడెప్పుడు వస్తుందా..సినిమా బాహుబలి రికార్డులు తిరగరాస్తుందా అని … Read more