చాహల్ కూలీ వాడయ్యాడు: శిఖర్ ధావన్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చాహల్ కూలీ వాడయ్యాడు: శిఖర్ ధావన్

    చాహల్ కూలీ వాడయ్యాడు: శిఖర్ ధావన్

    November 29, 2022

    Screengrab Instagram:shikhardhawan

    స్పిన్నర్ చాహల్, అతడి భార్య ధన్య శ్రీని శిఖర్ ధావన్ సరదాగా ఆటపట్టించాడు. కివీస్ తో మూడో వన్డే కోసం భారత జట్టు క్రైస్ట్ చర్చ్ కు పయనమయ్యింది. ఈ క్రమంలో కుటుంబంతో సహా ఆటగాళ్లు బయలుదేరారు. చాహల్ చేతినిండా[ లగేజీ](url) తీసుకొని వస్తున్నాడు. అతడి భార్య వెనకాల తక్కువ లగేజీతో తీసుకువస్తుండటంతో అప్పుడే భర్తను కూలీ వాడిని చేసిందంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. తన కాలు సరిగా లేదని అందుకే అలా చేశానని ఆమె నవ్వుతూ సమాధానమిచ్చారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version