చాహల్‌ ‘సూట్‌కేస్‌ ట్యాక్సీ’.. వీడియో వైరల్
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • చాహల్‌ ‘సూట్‌కేస్‌ ట్యాక్సీ’.. వీడియో వైరల్

  చాహల్‌ ‘సూట్‌కేస్‌ ట్యాక్సీ’.. వీడియో వైరల్

  May 13, 2023

  సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే టీమ్‌ఇండియా ఆటగాళ్లలో యుజ్వేంద్ర చాహల్‌ ఒకరు. మైదానంలో, వెలుపలా సహచరులను ఆటపట్టిస్తూ ఆ వీడియోలను నెట్టింట పోస్టు చేస్తుంటాడు. తాజాగా మరో [వీడియో ](url)ద్వారా చాహల్‌ నవ్వులు పూయించాడు. సూట్‌కేస్‌పై కూర్చుని ప్రయాణించాడు. ఆ వీడియోను రాజస్థాన్‌ జట్టు తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసింది. సూట్‌కేస్‌ ట్యాక్సీ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోను చూసిన నెటజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version