చంద్రబాబు ఆరోగ్యం బాలేదు: లాయర్లు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చంద్రబాబు ఆరోగ్యం బాలేదు: లాయర్లు

    చంద్రబాబు ఆరోగ్యం బాలేదు: లాయర్లు

    September 9, 2023
    in AP, News

    Courtesy Twitter:@news24tvchannel

    చంద్రబాబు అరెస్ట్‌పై ఆయన తరఫు లాయర్లు స్పందించారు. ‘చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ఆయనకు వైద్య పరీక్షలు చేయించాం. హైబీపీ, షూగర్ ఉంది. బేయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించాం. కేసుతో సంబంధం లేని సెక్షన్లను చంద్రబాబుపై నమోదు చేశారు. న్యాయపోరాటం చేస్తాం’ అని పేర్కొన్నారు. సిల్క్ డెవలప్‌మెంట్ కేసులో ఏపీ సీఐడీ పోలీసులు తెల్లవారుజామున నంద్యాలలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version