చంద్రబాబు రిమాండ్ పొడిగింపు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చంద్రబాబు రిమాండ్ పొడిగింపు

    చంద్రబాబు రిమాండ్ పొడిగింపు

    October 19, 2023

    Courtesy Twitter:

    స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు రిమాండ్‌ను ఏసీబీ కోర్టు పొడిగించింది. నవంబర్ 1 వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తనకు సెక్యూరిటీ విషయంలో అనుమానాలు ఉన్నాయని జడ్జికి చంద్రబాబు తెలిపారు. తనకు జెడ్‌ ప్లస్ సెక్యూరిటీ ఉందని.. జైలు లోపల బయట భద్రతా పరమైన అనుమానాలున్నట్లు వెల్లడించారు. ఆరోగ్యం కూడా సరిగా ఉండటం లేదని విన్నవించారు. ఎలాంటి అనుమానాలు ఉన్నా రాతపూర్వకంగా న్యాయస్థానానికి తెలియజేయాలని జడ్జి సూచించారు. చంద్రబాబు లేఖను సీల్డ్ కవర్‌లో తనకు అందించాలని అధికారులను ఆదేశించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version