దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు

    దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు

    July 26, 2022

    © ANI Photo

    కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది. ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో రాహుల్ గాంధీ ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి ఆందోళన చేశారు. బీజేపీ కక్ష్యపూరిత చర్యలు మానుకోవాలని నినాదాలు చేశారు. అటు ఏఐసీసీ ప్రధాన కార్యలయం వద్ద నిరసన చేపట్టిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసీ వేణుగోపాల్ ను అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు పెద్దఎత్తున ఆందోళన చేశాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version