పరువునష్టం దావా వేస్తా: అషూరెడ్డి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పరువునష్టం దావా వేస్తా: అషూరెడ్డి

    పరువునష్టం దావా వేస్తా: అషూరెడ్డి

    June 27, 2023

    Courtesy Twitter:@TelanganaTvOff

    HYD: నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్‌ కేసులో తన పేరు రావడంపై నటి అషురెడ్డి మరోమారు స్పందించింది. ‘కొన్ని మీడియా ఛానళ్లు నన్ను కించపరిచేలా వార్తలు రాశాయి. నా మొబైల్‌ నంబర్‌ను టెలికాస్ట్ చేయడం వల్ల నాకు విపరీతంగా ఫోన్లు వస్తున్నాయి. దీనివల్ల ఆ నంబర్‌ను నేను ఉపయోగించలేకపోతున్నాను. నన్ను కించపరిచేలా వ్యవహరించిన మీడియా ఛానళ్లపై పరువునష్టం దావా వేస్తా’ అని అషూ రెడ్డి హెచ్చరించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version