విధ్వంసం.. ఓవర్‌లో 5 సిక్సర్లు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • విధ్వంసం.. ఓవర్‌లో 5 సిక్సర్లు

    విధ్వంసం.. ఓవర్‌లో 5 సిక్సర్లు

    February 3, 2023

    Courtesy Twitter:International League T20

    దుబాయ్ ఆతిథ్యం ఇస్తున్న ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో మరో అద్భుతం చోటు చేసుకుంది. దుబాయ్ క్యాపిటల్స్, డెసర్ట్ వైపర్స్ మధ్య జరుగుతున్న మ్యాచులో సిక్సర్ల వర్షం కురిసింది. డెసర్ట్ వైపర్స్ బ్యాట్స్‌మన్ రూథర్‌ఫర్డ్ ఒకే ఓవర్‌లో 5 సిక్సర్లు బాదాడు. యూసఫ్ పటాన్ బౌలింగులో తొలి బంతికి సామ్ బిల్లింగ్స్ సింగిల్ తీశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రూథర్‌ఫర్డ్ ఒక్కో బంతిని బౌండరీ దాటించాడు. లాంగాన్, లాంగాఫ్, డీప్ స్వ్కేర్ లెగ్ దిశగా వరుసగా 5 సిక్సర్లు బాది 23 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఈ మ్యాచులో వైపర్స్ 22 పరుగుల తేడాతో గెలుపొందింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version