బైకర్స్‌ను అడ్రస్‌ అడిగిన ధోని
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బైకర్స్‌ను అడ్రస్‌ అడిగిన ధోని

    బైకర్స్‌ను అడ్రస్‌ అడిగిన ధోని

    August 12, 2023

    Courtesy Twitter:

    మహేంద్ర సింగ్ ధోని తన స్నేహితుడితో కలిసి రాంచీ వెళ్తూ ఓ వ్యక్తిని అడ్రస్‌ అడిగాడు. అతడి ఫ్రెండ్ వాహనం నడుపుతుండగా మహీ ముందు సీట్లో కూర్చొని ఉన్నాడు. తాను వెళ్లాల్సిన మార్గం గురించి బైకర్స్‌ను అడిగి తెలుసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అడ్రస్‌ తెలుసుకున్న అనంతరం ధోని భైకర్స్‌కు సెల్ఫీ ఇచ్చాడు. ఆపై కరచాలనం చేసి అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ధోనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ధోని సింప్లిసిటీని మెచ్చుకుంటున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version