ధోని మంచి మనసు.. వీడియో వైరల్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ధోని మంచి మనసు.. వీడియో వైరల్

    ధోని మంచి మనసు.. వీడియో వైరల్

    July 4, 2023

    © ANI Photo

    భారత మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని మరోమారు తన మంచి మనసును చాటుకున్నాడు. తన విల్లాలో పనిచేసే సెక్యూరిటీ గార్డుకు సాయం చేశాడు. గార్డు డ్యూటీకి వస్తుండగా ధోని అతడ్ని చూశాడు. విల్లా చాలా దూరం ఉండటంతో గార్డును బైక్‌ ఎక్కించుకొని గేటు వద్ద వదిలిపెట్టాడు. సెక్యూరిటీ గార్డును దించాక మహీ వారికి హలో కూడా చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు మహీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version