దిల్ రాజు కూతురు బర్త్‌డే సెలబ్రేషన్స్; పిక్స్ వైరల్
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • దిల్ రాజు కూతురు బర్త్‌డే సెలబ్రేషన్స్; పిక్స్ వైరల్

  దిల్ రాజు కూతురు బర్త్‌డే సెలబ్రేషన్స్; పిక్స్ వైరల్

  February 8, 2023

  ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఫస్ట్ వైఫ్ కూతురు హన్షితారెడ్డి 32వ జన్మదిన [వేడుకలు](url) గ్రాండ్‌గా జరిగాయి. తన భర్త అర్చిత్ రెడ్డి సమక్షంలో ఆమె బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నారు. అతి కొద్ది మంది బంధువులు, ఫ్రెండ్స్‌తో పాటు దిల్ రాజు హాజరై తన కూతురును దీవించారు. కాగా హన్షిక పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ‘బలగం’ అనే మూవీ నిర్మిస్తోంది. కాగా దిల్ రాజు మొదటి భార్య అనిత గుండెపోటుతో 2017లో మరణించింది. అనంతరం తేజస్వినిని రెండో పెళ్లి చేసుకున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version