‘డింపుల్ హయతి’ అందాల దమయంతి

‘డింపుల్‌ హయతి’, తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన అందాల తార. క్రాక్‌ సినిమాలో మాస్‌ సాంగ్‌తో కుర్రకారుకు మరింత దగ్గరైంది. తనది పాల వర్ణంతో మెరిసే చర్మ సౌందర్యం కాకపోయినా, మత్తు కళ్లు, మతి పోగొట్టే తేజస్సుతో కుర్రాళ్ల మనసు దోచేసింది. సినిమాల్లోనే కాకుండా సోషల్‌ మీడియాలోనే అందాల కనువిందు చేస్తుంటుంది. తాజాగా వంకాయ పువ్వు వర్ణంలో యద అందాలను ఆరబోస్తూ చేసిన ఓ ఫోటోషూట్‌ మగువలే ఈర్షపడేలా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.!

Exit mobile version