దీపావళి.. 18ట్వీట్లు చేసిన RGV
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దీపావళి.. 18ట్వీట్లు చేసిన RGV

    దీపావళి.. 18ట్వీట్లు చేసిన RGV

    October 24, 2022

    Courtesy Twitter:rameshalu

    దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వరుస ట్వీట్లతో తనదైన శైలిలో దీపావళి శుభాకాంక్షలు తెలిపాడు. దాదాపు 18 ట్వీట్లు చేసి ప్రజలకు శుభాకాంక్షలు చెప్పాడు. ‘చీకటిపై వెలుగు సాధించిన విజయమే దీపావళి అయితే.. సూర్యుడికి ప్రతిరోజూ దీపావళే కదా?’ అంటూ ఓ ట్వీట్‌లో రాసుకొచ్చాడు. ‘ఈ దీపావళి సందర్భంగా దేవుడు మీకు దీర్ఘాయుష్షును ప్రసాదించాలి. ఒకవేళ మీరు జబ్బుపడినా కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యం జరిగేలా చూడాలని కోరుతున్నా’ అంటూ మరో ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version