రష్మిక మందన్న (Rashmika Mandanna) గురించి ఈ ఇంట్రెస్టింగ్ నిజాలు తెలుసా?
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • రష్మిక మందన్న (Rashmika Mandanna) గురించి ఈ ఇంట్రెస్టింగ్ నిజాలు తెలుసా?

  రష్మిక మందన్న (Rashmika Mandanna) గురించి ఈ ఇంట్రెస్టింగ్ నిజాలు తెలుసా?

  April 16, 2024

  నేషనల్ క్రష్‌గా పేరుగాంచిన రష్మిక మందన్న భారతీయ నటి. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ప్రధానంగా నటిస్తోంది. 2016లో వచ్చిన కన్నడ చిత్రం కిర్రాక్ పార్టీ ద్వారా నటిగా పరిచయమైంది. తెలుగులో ఛలో(2018) చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. విజయ్ దేవరకొండ సరసన గీతాగోవిందం చిత్రంలో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది.  డియర్ కామ్రెడ్, సరిలేరు నీకెవ్వరు, భీష్మ, పుష్ప, సీతా రామం, వారసుడు, యానిమల్ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. యానిమల్, పుష్ప చిత్రాలు ఆమె కెరీర్ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలుగా నిలిచాయి. ప్రస్తుతం మోస్ట్ సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా కొనసాగుతున్న రష్మిక గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూద్దాం.

  రష్మిక మందన్న ఎవరు?

  రష్మిక మందన్న భారతీయ నటి. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.

  రష్మిక మందన్న దేనికి ఫేమస్?

  రష్మిక మందన్న పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్ర పోషించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది.

  రష్మిక మందన్న వయస్సు ఎంత?

  రష్మిక 1996 ఏప్రిల్ 5న జన్మించింది. ఆమె వయస్సు 27 సంవత్సరాలు 

  రష్మిక మందన్న ముద్దు పేరు?

  నేషనల్ క్రష్ రష్మిక

  రష్మిక మందన్న ఎత్తు ఎంత?

  5 అడుగుల 3 అంగుళాలు 

  రష్మిక మందన్న ఎక్కడ పుట్టింది?

  విరాజ్ పేట, కర్ణాటక

  రష్మిక మందన్నకు వివాహం అయిందా?

  లేదు ఇంకా జరగలేదు

  రష్మిక మందన్న ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ ఎవరు?

  రష్మిక మందన్న తొలుత కన్నడ హీరో రక్షిత్ శెట్టిని ఇష్టపడింది. వీరిద్దరికి నిశ్చితార్థం కూడా అయింది. అయితే వ్యక్తిగత కారణాలతో వీరిద్దరు విడిపోయారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో లవ్‌లో ఉన్నట్లు రూమర్స్ ఉన్నాయి. ఈ వార్తలను రష్మిక, విజయ్ దేవరకొండ కొట్టిపారేశారు.

  రష్మిక మందన్నకు ఇష్టమైన రంగు?

  బ్లాక్

  రష్మిక మందన్న అభిరుచులు?

  ట్రావెలింగ్

  రష్మిక మందన్నకి ఇష్టమైన ఆహారం?

  చికెన్, చాక్లెట్

  రష్మిక మందన్న అభిమాన నటుడు?

  అక్షయ్ కుమార్

  రష్మిక మందన్న ఫెవరెట్ హీరోయిన్?

  శ్రీదేవి

  రష్మిక మందన్న తొలి సినిమా?

  కిరాక్ పార్టీ(కన్నడ), ఛలో(తెలుగు)

  రష్మిక మందన్నకు గుర్తింపు తెచ్చిన సినిమాలు?

  గీతాగోవిందం, పుష్ప

  రష్మిక మందన్న ఏం చదివింది?

  సైకాలజీలో డిగ్రీ చేసింది

  రష్మిక మందన్న చౌదరి పారితోషికం ఎంత?

  రష్మిక ఒక్కొ సినిమాకు రూ.4కోట్లు- రూ.4.5కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది.

  రష్మిక మందన్న తల్లిదండ్రుల పేర్లు?

  సుమన్, మదన్ మందన్న

  రష్మిక మందన్న ఎన్ని అవార్డులు గెలుచుకుంది?

  రష్మిక ఉత్తమ నటిగా వివిధ భాషల్లో 5 సైమా అవార్డులు పొందింది. మరో 4 ఇతర అవార్డులు సొంతం చేసుకుంది.

  రష్మిక మందన్న మోడ్రన్ డ్రెస్సులు వేస్తుందా?

  రష్మిక మందన్న అన్నిరకాల డ్రెస్సులు వేస్తుంది. ఎక్కువగా ట్రెడిషన్ వేర్ ధరించేందుకు ఇష్టపడుతుంది.

  రష్మిక మందన్న సిస్టర్ పేరు?

  సిమ్రాన్ మందన్న

  రష్మిక మందన్న ధనవంతుల కుటుంబం నుంచి వచ్చిందా?

  లేదు, దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. తన చిన్నతనంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపింది. ఇంటి అద్దే కట్టేందుకు కూడా తమ వద్ద డబ్బులు ఉండేవి కాదని పేర్కొంది.

  రష్మిక మందన్న ఇన్‌స్టాగ్రాం లింక్?

  https://www.instagram.com/rashmika_mandanna/?hl=en

  రష్మిక మందన్న ఎంత మంది హీరోలతో లిప్ లాక్ సీన్లలో నటించింది?

  రష్మిక తొలుత డియర్ కామ్రెడ్ సినిమాలో విజయ్ దేవరకొండతో ఆ తర్వాత యానిమల్ సినిమాలో రణ్‌బీర్ కపూర్‌తో లిప్‌ లాక్ సీన్లలో నటించింది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version