అవికా గోర్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అవికా గోర్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?

  అవికా గోర్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?

  April 2, 2024

  అవికా గోర్ తెలుగు, హిందీ చిత్రాల్లో గుర్తింపు పొందిన నటి. ముఖ్యంగా టీవీ సీరియల్ చిన్నారి పెళ్లికూతురు ద్వారా గుర్తింపు పొందింది. ఆమె తెలుగులో ఉయ్యాల జంపాల చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. ఈచిత్రం సూపర్ హిట్‌ కావడంతో ఆమెకు అవకాశాలు క్యూకట్టాయి. లక్ష్మిరావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావ, బ్రో, థ్యాంక్యూ, పాప్ కార్న్ వంటి హిట్ చిత్రాల ద్వారా తెలుగు అభిమానులకు దగ్గరైంది. మాన్షన్24, వధువు వంటి వెబ్‌సిరీస్‌ల్లోనూ అవికా నటించింది. సినిమాల్లోకి రాకముందే ఎంతో ప్రసిద్ధి చెందిన అవికా గోర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు (Some Lesser Known Facts about Avika Gor) ఇప్పుడు చూద్దాం.

  అవికా గోర్ పూర్తి పేరు?

  అవికా సమీర్ గోర్

  అవికా గోర్ ఎందుకు ఫేమస్

  అవికా చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ప్రసిద్ధి చెందింది. ఆమె నటించిన చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ సూపర్ హిట్‌గా నిలిచింది.

  అవికా గోర్ వయస్సు ఎంత?

  1997,  జూన్ 30న జన్మించింది

  అవికా గోర్ తెలుగులో నటించిన తొలి సినిమా?

  ఉయ్యాల జంపాల(2013)

  అవికా గోర్ హిందీలో నటించిన తొలి సినిమా?

  కేర్‌ ఆఫ్ ఫుట్ పాత్ 2(2009)

  అవికా గోర్ ఎత్తు ఎంత?

  5 అడుగుల 4 అంగుళాలు 

  అవికా గోర్ ఎక్కడ పుట్టింది?

  ముంబై

  అవికా గోర్ అభిరుచులు?

  ఫొటోగ్రఫీ, డ్యాన్సింగ్, సింగింగ్

  అవికా గోర్‌కు ఇష్టమైన ఆహారం?

  పావుబాజి, బటర్ గార్లిక్ చిల్లీ నూడిల్స్

  అవికా గోర్‌కు అఫైర్స్ ఉన్నాయా?

  మిలింద్ చాంద్వానితో కొద్ది కాలం డేటింగ్ చేసినట్లు రూమర్స్ ఉన్నాయి.

  అవికా గోర్‌కు  ఇష్టమైన కలర్ ?

  బ్లాక్, వైట్

  అవికా గోర్‌కు ఇష్టమైన హీరో?

  హృతిక్ రోషన్, షాహిద్ కపూర్

  అవికా గోర్ ఎంత పారితోషికం తీసుకుంటుంది?

  ఒక్కొ సినిమాకు రూ.50 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది.

  అవికా గోర్ తల్లిదండ్రుల పేరు?

  సమీర్ గోర్, చేతన గోర్

  అవికా గోర్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది?

  అవికా గోర్ సినిమాల్లోకి రాకముందు సీరియల్స్‌లో నటించేది

  అవికా గోర్ ఇన్‌స్టాగ్రాం లింక్?

  https://www.instagram.com/avikagor/?hl=en

  అవికా గోర్ పెట్  పేరు?

  షీరో

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version