దివ్య శ్రీపాద గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దివ్య శ్రీపాద గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?

    దివ్య శ్రీపాద గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?

    April 29, 2024

    టాలీవుడ్‌లో తమ క్రేజ్‌ను క్రమంగా పెంచుకుంటున్న తెలుగు అమ్మాయిల్లో ‘దివ్య శ్రీపాద‘ ఒకరు. రీసెంట్‌గా ‘సుందరం మాస్టర్‌‘ (Sundaram Master) సినిమా ద్వారా ఈ భామ హీరోయిన్‌గా మారిపోయింది. అంతకుముందు ‘డియర్‌ కామ్రేడ్‌’, ‘కలర్ ఫొటో‘, ‘మిస్ ఇండియా‘, ‘జాతి రత్నాలు‘ వంటి హిట్  చిత్రాల్లో సైడ్‌ పాత్రలకే పరిమితమైంది. ‘సుందరం మాస్టర్‌’లో చక్కటి నటన కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించింది. మరి దివ్య శ్రీపాద వ్యక్తిగత జీవితం గురించి చాలామందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం

    దివ్య శ్రీపాద అసలు పేరు?

    దివ్య దృష్టి

    దివ్య శ్రీపాద ఎప్పుడు పుట్టింది?

    1996, సెప్టెంబర్ 5న జన్మించింది

    దివ్య శ్రీపాద ఎక్కడ పుట్టింది?

    దివ్య శ్రీపాద హైదరాబాద్‌లో జన్మించింది.

    దివ్య శ్రీపాద నటించిన తొలి సినిమా?

    డియర్ కామ్రెడ్ (2019) 

    దివ్య శ్రీపాద నటించిన తొలి వెబ్‌సిరీస్

    హెడ్స్ అండ్ టేల్స్(2021)

    దివ్య శ్రీపాద ఎత్తు ఎంత?

    5 అడుగుల 6గుళాలు 

    దివ్య శ్రీపాద అభిరుచులు?

    కూకింగ్

    దివ్య శ్రీపాద  ఇష్టమైన ఆహారం?

    నాన్‌వెజ్

    దివ్య శ్రీపాదకు ఇష్టమైన కలర్? 

    వైట్

    దివ్య శ్రీపాదకు ఇష్టమైన హీరో?

    పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ

    దివ్య శ్రీపాద ఏం చదివింది?

    MBA

    దివ్య శ్రీపాద పారితోషికం ఎంత తీసుకుంటుంది?

    ఒక్కొ సినిమాకు రూ. 30లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది.

    దివ్య శ్రీపాద సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది?

    దివ్య శ్రీపాద సినిమాల్లోకి రాకముందు IBM కంపెనీలో పనిచేసింది.

    దివ్య శ్రీపాద ఎన్ని భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు?

    తెలుగు, హిందీ, ఇంగ్లీష్, అరబిక్, ఫ్రెంచ్, తెలుగు భాషాల్లో అనర్గళంగా మాట్లాడుతుంది.

    దివ్య శ్రీపాద ఇన్‌స్టాగ్రాం లింక్?

    https://www.instagram.com/divyasripada/

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version