కేతిక శర్మ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కేతిక శర్మ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?

    కేతిక శర్మ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?

    April 6, 2024

    కేతిక శర్మ తెలుగులో గ్లామర్ క్లీన్‌గా పేరొందింది. పూరిజగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్(2021) చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ చిత్రం పరాజయం పొందినప్పటికీ.. ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. లక్ష్య, రంగరంగా వైభవంగా, బ్రో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ గ్లామరస్ డాల్‌గా గుర్తింపు పొందింది. కేతిక సినిమాల్లోకి రాకముందే మంచి క్రేజ్ దక్కించుకుంది. ఆమె 2016లో నటించిన ‘థగ్‌ లైఫ్‌ (2016)’ వీడియోతో పాపులర్‌ అయ్యింది. మరి ఈ హాట్ డాల్ గురించి మరిన్ని (Some Lesser Known Facts about Ketika Sharma)  ఆసక్తికరమైన విషయాలు మీకోసం..

     కేతిక శర్మ ఎప్పుడు పుట్టింది?

    1995, డిసెంబర్ 24 న జన్మించింది

     కేతిక శర్మ తొలి సినిమా?

    రొమాంటిక్(2021)

     కేతిక శర్మ ఎత్తు ఎంత?

    5 అడుగుల 4అంగుళాలు 

    కేతిక శర్మ ఎక్కడ పుట్టింది?

    ఢిల్లీ

    కేతిక శర్మ ఏం చదివింది?

    డిగ్రీ

    కేతిక శర్మ అభిరుచులు?

    జిమ్ చేయడం, ట్రావెలింగ్, మోడలింగ్

    కేతిక శర్మకు ఇష్టమైన ఆహారం?

    నాన్‌ వెజ్

    కేతిక శర్మకి  ఇష్టమైన కలర్ ?

    బ్లాక్, రెడ్, వైట్

    కేతిక శర్మకు ఇష్టమైన ప్రదేశం

    బ్యాంకాక్

    కేతిక శర్మకి ఇష్టమైన హీరో?

    సల్మాన్ ఖాన్

    కేతిక శర్మకి ఇష్టమైన హీరోయిన్?

    ప్రియాంక చోప్రా, దీపికా పదుకునే

    కేతిక శర్మ పారితోషికం ఎంత?

    ఒక్కొ సినిమాకు రూ.కోటి వరకు ఛార్జ్ చేస్తోంది

    కేతిక శర్మ ఇన్‌స్టాగ్రాం లింక్?

    https://www.instagram.com/ketikasharma/?hl=en

    కేతిక శర్మ సిగరెట్ తాగుతుందా?

    స్మోకింగ్ అలవాటు ఉంది.

    కేతిక శర్మ మద్యం తాగుతుందా?

    అవును, తాగుతుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version