పాయల్ రాజ్‌పుత్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పాయల్ రాజ్‌పుత్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?

    పాయల్ రాజ్‌పుత్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?

    April 8, 2024

    పాయల్ రాజ్‌పుత్  2017లో పంజాబీ చిత్రం “చన్నా మెరేయా”తో వెండితెరకు పరిచయమైంది. తెలుగులో “RX 100” చిత్రం ద్వారా విస్తృత గుర్తింపు పొందింది. ఈ రెండు చిత్రాలు ఆమెకు మంచి విజయాలను అందించాయి. పాయల్ రాజ్‌పుత్ చాలా తక్కువ వ్యవధిలో అనేక విజయవంతమైన ప్రాజెక్ట్‌లలో భాగం అయ్యింది. “RX 100”, “వెంకీ మామ,” “RDX లవ్, “మంగళవారం“, “తమిళ చిత్రం “ఏంజెల్” వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.  శృంగార తారగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించిను పాయల్ గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం.

    పాయల్ రాజ్‌పుత్ ముద్దు పేరు?

    టింకీ

    పాయల్ రాజ్‌పుత్ ఎప్పుడు పుట్టింది?

    1990, డిసెంబర్ 6న జన్మించింది

    పాయల్ రాజ్‌పుత్ తొలి సినిమా?

    చన్నా మేరేయా (2017)

    పాయల్ రాజ్‌పుత్‌కు తెలుగులో తొలి సినిమా?

    RX 100(2018)

    పాయల్ రాజ్‌పుత్ ఎత్తు ఎంత?

    5 అడుగుల 7అంగుళాలు 

    పాయల్ రాజ్‌పుత్ ఎక్కడ పుట్టింది?

    ఢిల్లీ

    పాయల్ రాజ్‌పుత్ ఏం చదివింది?

    యాక్టింగ్‌లో డిప్లోమా చేసింది

    పాయల్ రాజ్‌పుత్  అభిరుచులు?

     మోడలింగ్, ట్రావెలింగ్

    పాయల్ రాజ్‌పుత్‌కు ఇష్టమైన ఆహారం?

    బిర్యాని

    పాయల్ రాజ్‌పుత్‌కి  ఇష్టమైన కలర్ ?

    బ్లాక్, వైట్

    పాయర్ రాజ్‌పుత్ తల్లిదండ్రుల పేర్లు?

    విమల్ కుమార్ రాజ్‌పుత్( అకౌంట్ టీచర్), నిర్మల రాజ్‌పుత్

    పాయల్ రాజ్‌పుత్‌కి ఇష్టమైన హీరో?

    సల్మాన్ ఖాన్

    పాయల్ రాజ్‌పుత్‌కి ఇష్టమైన హీరోయిన్?

    దీపికా పదుకునే

    పాయల్ రాజ్‌పుత్ పారితోషికం ఎంత?

    ఒక్కొ సినిమాకు రూ.60లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది

    పాయల్ రాజ్‌పుత్  ఇన్‌స్టాగ్రాం లింక్?

    https://www.instagram.com/rajputpaayal/

    పాయల్ రాజ్‌పుత్  బాయ్ ఫ్రెండ్?

    పాయల్ రాజ్‌పుత్ ముంబైకి చెందిన మోడల్ సౌరబ్ డింగ్రాతో డేటింగ్‌లో ఉంది.

    పాయల్‌కు వచ్చిన అవార్డులు?

     తెలుగులో “RX 100″చిత్రానికి గాను ఉత్తమ తొలిచిత్ర నటిగా సైమా అవార్డును పొందింది.

    పాయల్ రాజ్‌పుత్  సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది?

    పాయల్ రాజ్‌పుత్  సినిమాల్లోకి రాకముందు టీవీ సీరియళ్లలో నటించింది. మహాకుంభ్, సప్నోంసే భరె నైనా అనే సీరియళ్లలో పాయల్ నటించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version