పెంపుడు కుక్కపై వైద్యుడి క్రూరత్వం
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • పెంపుడు కుక్కపై వైద్యుడి క్రూరత్వం

  పెంపుడు కుక్కపై వైద్యుడి క్రూరత్వం

  September 19, 2022
  in India, News

  screen shot

  ఓ వైద్యుడు మూగజీవి పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన వైద్యుడు రజనీష్ గ్వాలా శునకాన్ని తన కారుకు కట్టేసి లాక్కెళ్లాడు. కారు వేగంతో పరిగెత్తలేక ఆ శునకం విలవిల్లాడింది. కారు వేగంగా వెళ్లడంతో ఆ కుక్క తీవ్రంగా గాయపడింది. కాలు విరగడంతో పాటు మెడకు గాయాలయ్యాయి. ఈ దృశ్యాన్ని ఓ వాహనదారుడు వీడియో తీసి ఎన్జీవో సంస్థకు ఇచ్చారు. ఆ వీడియో ఆధారంగా సదరు వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని ఎన్జీవో ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version