రణ్ వీర్ సింగ్ కు దుస్తుల దానం
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రణ్ వీర్ సింగ్ కు దుస్తుల దానం

    రణ్ వీర్ సింగ్ కు దుస్తుల దానం

    July 26, 2022

    Courtesy Twitter:

    ఇటీవల రణ్ వీర్ సింగ్ చేసిన న్యూడ్ ఫోటో షూట్ ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. దీనిపై ముంబై పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది. అయితే తాజాగా ఓ ఆసక్తికర వీడియో బయటకు వచ్చింది. రణ్ వీర్ సింగ్ కు దుస్తులు దానం చేస్తూ ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ‘బాలివుడ్ ప్రమాదంలో ఉంది. దేశం నుంచి మానసిక వ్యర్థాలను తొలగించాలి’ అంటూ వీరు క్యాంపెయిన్ నిర్వహించారు.

    https://youtube.com/watch?v=a-7hCeg6eO8
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version