నా ఫ్యామిలీని నాశనం చేయోద్దు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నా ఫ్యామిలీని నాశనం చేయోద్దు

    నా ఫ్యామిలీని నాశనం చేయోద్దు

    June 25, 2023

    Courtesy Twitter:@Rajababu_a

    HYD: నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్‌ కేసుతో తనకెలాంటి సంబంధం లేదని నటి సురేఖావాణి స్పష్టం చేసింది. ఈ డ్రగ్స్ ఆరోపణల వల్ల కుటుంబం పరువు పోతోందని ఆవేదన వ్యక్తం చేసింది. ‘నాపై వస్తున్న ఆరోపణలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. దయ ఉంచి మాపై ఆరోపణలు చేయడం ఆపేయండి. మీరు చేస్తున్న వాటి వల్ల నా కెరీర్, మా పిల్లల కెరీర్, నా కుటుంబం చాలా ఎఫెక్ట్ అవుతోంది. ప్లీజ్ మమ్మల్ని అర్థం చేసుకోండి. నా కుటుంబాన్ని నాశనం చేయకండి’ అంటూ సోషల్‌ మీడియాలో ఓ వీడియో పెట్టింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version