రూ.50 కోట్లు విలువైన డ్రగ్స్‌ సీజ్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రూ.50 కోట్లు విలువైన డ్రగ్స్‌ సీజ్‌

    రూ.50 కోట్లు విలువైన డ్రగ్స్‌ సీజ్‌

    September 3, 2023

    Courtesy Twitter:

    HYD: రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్టులో భారీ డ్రగ్‌ రాకెట్‌ గుట్టురట్టయింది. విమానాశ్రయంలో నిర్వహించిన తనిఖీల్లో 5 కిలోల కొకైన్‌ లభ్యమైంది. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ రూ.50 కోట్లు. ఓ సూట్‌కేస్‌తోపాటు మహిళలు వినియోగించే నాలుగు హ్యాండ్‌బ్యాగ్‌ల అడుగు భాగంలో ఈ సరకును పొడిరూపంలో దాచారు. లావోస్‌ నుంచి సింగపూర్‌ మీదుగా హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడు డ్రగ్స్‌ తీసుకొచ్చాడు. హైదరాబాద్‌కు వచ్చిన అనంతరం తిరిగి దిల్లీకి వెళ్లే ప్రయత్నంలో ఉన్న నిందితుడ్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version