ఎర్రబెల్లి ప్రేమతోనే కొట్టారు: MLA అంజయ్య
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఎర్రబెల్లి ప్రేమతోనే కొట్టారు: MLA అంజయ్య

  ఎర్రబెల్లి ప్రేమతోనే కొట్టారు: MLA అంజయ్య

  October 5, 2023

  Courtesy Twitter:

  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన తల మీద కొట్టిన ఘటన మీద షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ వివరణ ఇచ్చారు. ఎర్రబెల్లి తనను ప్రేమతోనే కొట్టినట్లు చెప్పారు. నియోజకవర్గంలో పెద్దస్థాయిలో అభివృద్ధి చేశావంటూ మెచ్చుకున్నారని పేర్కొన్నారు. ఈక్రమంలో ఆయన శిలాపలకం మీద ఉన్న నిధులు చూపిస్తూ తల మీద కొట్టారని చెప్పుకొచ్చారు. ఇటీవల షాద్‌నగర్ పర్యటనలో అంజయ్య యాదవ్‌ తలపై ఎర్రబెల్లి కొట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version