అమర్‌రాజా ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • అమర్‌రాజా ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

  అమర్‌రాజా ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

  January 31, 2023
  in AP, News

  © Envato

  [VIDEO:](url)చిత్తూరు-మోర్దానపల్లె అమర్‌రాజా ఫ్యాక్టరీలో సోమవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు అంటుకున్నాయి. భారీగా మంటలు ఎగసిపడగా.. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగనప్పటికీ భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు. మంటల్లో చిక్కుకున్న కంపెనీ సిబ్బందిని అగ్నిమాపక సిబ్బంది సురక్షిత ప్రదేశానికి తరలించారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version