వైభవంగా హన్సిక వివాహ వేడుక
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వైభవంగా హన్సిక వివాహ వేడుక

    వైభవంగా హన్సిక వివాహ వేడుక

    December 5, 2022

    దేశముదురులో వైశాలిగా తెలుగు ప్రేక్షకుల మనసులు దోచిన హన్సిక, తన మనసులు దోచుకున్నవాడితో ఏడడుగులు వేసింది. జైపూర్‌లోని రాజకోట వేదికగా ఆదివారం రాత్రి సింధి సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరిగింది. సోహైల్‌, హన్సిక చాలా రోజులుగా ప్రేమలో ఉన్నారు. ఇటీవలే తమ పెళ్లిని ప్రకటించిన ఈ జంట ఆదివారం ఒక్కటైంది. కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుక ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

     

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version