హ్యాపీ బ‌ర్త్‌డే సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • హ్యాపీ బ‌ర్త్‌డే సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు

    హ్యాపీ బ‌ర్త్‌డే సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు

    August 9, 2022

    నేడు సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు బ‌ర్త్‌డే. మ‌హేశ్ ఆగ‌స్ట్ 9, 1975న అప్ప‌టి మ‌ద్రాసులో జ‌న్మించాడు. తండ్రి కృష్ణ సినిమాల‌తో బాల‌న‌టుడిగా ప‌రిచ‌య‌య్యాడు. మొత్తం 9 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా క‌నిపించాడు. ఇక రాజ‌కుమారుడు సినిమా నుంచి మ‌హేశ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన మురారి, ఒక్క‌డ‌, అత‌డు, పోకిరి వంటి సినిమాలు మ‌హేశ్‌ను ఇండ‌స్ట్రీలో తిరుగులేని హీరోగా నిల‌బెట్టాయి. మొత్తం ఇప్ప‌టివ‌ర‌కు 8 నంది అవార్డుల‌తో పాటు 25 పుర‌స్కారాల‌ను అందుకున్నాడు. సినిమాల్లోనే కాదు మ‌హేశ్‌బాబు ఫౌండేష‌న్ స్థాపించి చిన్న‌పిల్ల‌ల‌కు గుండె ఆప‌రేష‌న్లు ఉచితంగా చేయిస్తూ రియ‌ల్ హీరో అనిపించుకుంటున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version