శివ బ్యాటింగ్ తీరు బాగుందన్న హర్భజన్ సింగ్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • శివ బ్యాటింగ్ తీరు బాగుందన్న హర్భజన్ సింగ్‌

    శివ బ్యాటింగ్ తీరు బాగుందన్న హర్భజన్ సింగ్‌

    July 20, 2022

    Screengrab Twitter:

    దేశంలో ప్రతిభావంతమైన క్రికెటర్లకు కొదవలేదు. పెద్ద నగరాల నుంచి గ్రామాల దాకా అద్భుతమైన ఆటగాళ్లు వెలుగుకి వస్తున్నారు. ఇటీవల డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(DCCI) ట్వీట్ చేసిన వీడియోను భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్‌ పంచుకున్నారు. వీడియోలో శివ శంకర అనే ఆటగాడు నెట్స్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేయడం చూడవచ్చు. ఈ సందర్భంగా అతని షాట్ల రేంజ్ చాలా బాగుందని హర్భజన్ మెచ్చుకున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version