చెత్తను ఏరివేసిన మంత్రి హరీశ్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చెత్తను ఏరివేసిన మంత్రి హరీశ్

    చెత్తను ఏరివేసిన మంత్రి హరీశ్

    July 24, 2023

    Courtesy Twitter:@BRSHarish

    TS: మంత్రి హరీశ్ రావు ఉదయం సిద్దిపేటలో పర్యటించారు. ఈ సందర్బంగా 18వ వార్డులో స్వచ్ఛ పట్టణం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వతహాగా డ్రైనేజీలోని చెత్తను ఏరేశారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలని తెలిపారు. నడుస్తూ చెత్తను తొలగించే కార్యక్రమంలో పట్టణ పౌరులుగా, సామాజిక బాధ్యతగా ప్రజలందరు భాగస్వామ్యం కావాలన్నారు. చెత్త కుండీ లేని సిద్దిపేట గా మారుద్దామని పిలుపునిచ్చారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version