HBD: విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ కోట శ్రీనివాస‌రావు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • HBD: విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ కోట శ్రీనివాస‌రావు

    HBD: విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ కోట శ్రీనివాస‌రావు

    July 20, 2022

    wikipedia

    టాలీవుడ్‌లో విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లు చేయాలంటే గుర్తొచ్చే పేరు కోట శ్రీనివాస‌రావు. నాలుగు ద‌శాబ్ధాల పాటు ఇండ‌స్ట్రీలో దీర్ఘ‌కాల ప్ర‌స్థానంతో ప్ర‌త్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. కోట శ్రీనివాస‌రావు జులై 10, 1943న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌న్మించాడు. తెలుగుతో పాటు అన్ని ద‌క్షిణాది భాష‌ల్లోనూ న‌టించాడు. 1999 నుంచి 2004 వ‌ర‌కు విజ‌య‌వాడ‌ ఎమ్మెల్యేగా కూడా ప‌నిచేశాడు. 1978లో ప్రాణం ఖరీదు సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి అన్ని భాష‌ల్లో క‌లిపి దాదాపుగా 750కి పైగా చిత్రాల్లో న‌టించాడు. విల‌న్‌గా, తండ్రిగా, కామెడీ పాత్ర‌ల్లోనూ ఇలా విభిన్న‌మైన పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు. సినీ రంగానికిచేసిన సేవ‌కుగాను ఆయ‌న‌కు మొత్తం 9 నంది అవార్డుల‌ను అందుకున్నాడు. 2015లో ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారం ల‌భించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version