సెల్ఫీ కోసం ‘వందేభారత్’ ఎక్కి బుక్కయ్యాడు
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • సెల్ఫీ కోసం ‘వందేభారత్’ ఎక్కి బుక్కయ్యాడు

  సెల్ఫీ కోసం ‘వందేభారత్’ ఎక్కి బుక్కయ్యాడు

  January 17, 2023
  in AP, News, Videos

  Courtesy Twitter:@krishna0302

  [VIDEO](url):సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య ఈ మధ్యనే ‘వందే భారత్‌’ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభమైన విషయం తెలిసిందే. కొత్తగా వచ్చింది కాబట్టి సాధారణంగానే ఈ ట్రైన్‌పై అందరికీ ఆసక్తి ఉంటుంది. అదే ఉత్సుకతతో రాజమహేంద్రవరంలో ఓ వ్యక్తి సెల్ఫీ కోసం వందేభారత్‌ ఎక్కాడు. ఇంతలో ఆటోమేటిగ్‌గా రైలు డోర్‌ మూసుకుపోయింది. TTE వచ్చి ఏంటని అడగ్గా.. సార్ కొత్త ట్రైన్‌ అని సెల్ఫీ కోసం ఎక్కాను దిగేస్తాను సార్‌ అంటూ ప్రాధేయపడ్డాడు. కానీ దిగడం కుదరదు విజయవాడ దాకా మాతో పాటు రావాల్సిందేనంటూ TTE చెప్పాడు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version