బాకీ డబ్బులు అడుగుతున్నాడని చంపేశాడు..
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బాకీ డబ్బులు అడుగుతున్నాడని చంపేశాడు..

    బాకీ డబ్బులు అడుగుతున్నాడని చంపేశాడు..

    November 14, 2023
    in AP, News

    © Envato

    AP: తీసుకున్న అప్పును తిరిగి అడిగినందుకు యువకుడిని ఓ వ్యక్తి కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. వైఎస్‌ఆర్‌ జిల్లాకు చెందిన సాయికిరణ్‌ కొంతకాలం సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేసి మానేశాడు. ఈ క్రమంలో అతడికి పరిచయమైన మహేంద్ర అనే వ్యక్తికి సాయి రూ.50 వేలు అప్పుగా ఇచ్చారు. అప్పుతీర్చమని మహేంద్రను, సాయి ఒత్తిడి చేయడందో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన మహేంద్ర తన వద్ద ఉన్న కత్తితో సాయికిరణ్‌ కడుపులో పొడవడంతో అతడు మృతి చెందాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version