నేడు చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నేడు చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ

    నేడు చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ

    October 13, 2023

    © File Photo

    స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు క్వాష్ పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ ప్రారంభించనుంది. సోమవారం చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే గట్టిగా వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టం 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఆయన అరెస్ట్ చేసే టైంలో గవర్నర్ అనుమతి పోలీసులు తీసుకోలేదని వాదించారు. మరోవైపు 17ఏ చంద్రబాబుకు వర్తించదని సీఐడీ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి వాదించారు. ఈరోజు క్వాష్ పిటిషన్‌పై సుప్రీం తీర్పు చెప్పే అవకాశం ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version