భారీ వరదలు.. తెగిపోయిన కనెక్టివిటీ
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • భారీ వరదలు.. తెగిపోయిన కనెక్టివిటీ

  భారీ వరదలు.. తెగిపోయిన కనెక్టివిటీ

  July 27, 2023

  Courtesy Twitter:@HiWarangal

  TS: వరంగల్, హనుమకొండ మధ్య కనెక్టివిటీ తెగిపోయింది. హంటర్ రోడ్, నయీంనగర్ పూర్తిగా నీట మునగడంతో రహదారులు దెబ్బతిన్నాయి. బాధితులు భవనాలపై తలదాచుకుంటున్నారు. వరద నీరు బీభత్సంతో వాహనాలు కొట్టుకు పోయాయి. శివనగర్ బస్తీల్లో నీరు వచ్చి చేరింది. వరంగల్ రైల్వే స్టేషన్ సైతం నీటితో నిండిపోయింది. రాష్ట్ర విపత్తు స్పందన అధికారులు, రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version