టీచర్ల బదిలీలపై హైకోర్టు స్టే
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టీచర్ల బదిలీలపై హైకోర్టు స్టే

    టీచర్ల బదిలీలపై హైకోర్టు స్టే

    October 6, 2023

    © File Photo(tshc.gov.in)

    TS: టీచర్ల బదిలీలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. స్కూల్ అసిస్టెంట్లు ఎస్జీటీలపై స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 19 వరకు ఎలాంటి బదిలీలు చేపట్టరాదని కోర్టు స్టే విధించింది. ఈ మేరకు ధర్మాసనం ఉత్తర్యులు జారీ చేసింది. అక్టోబరు 6, 7 తేదీల్లో బదిలీలకు సంబంధించిన వెబ్‌‌ఆప్షన్‌కు ప్రభుత్వం అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే.. వెబ్‌ ఆప్షన్లు ఎంచుకున్న తర్వాత ఖాళీల పాయింట్లు, స్పౌజ్‌ పాయింట్లు ఎలాంటి మార్పులుండవని అధికారులు స్పష్టం చేశారు. తాజాగా దీనిపై హైకోర్టు స్టే విధించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version