హైదరాబాద్‌ను ముంచెత్తిన వాన
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • హైదరాబాద్‌ను ముంచెత్తిన వాన

  హైదరాబాద్‌ను ముంచెత్తిన వాన

  September 26, 2022

  Screengrab Twitter:

  హైదరాబాద్‌లో ఒక్కసారిగా కురిసిన వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ జామ్‌ అయింది. రెండు గంటల్లో ఏకంగా 10 సెం.మీల వాన కురిసింది. మరో రెండు గంటలపాటు ఎవరూ బయటికి రావొద్దని హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తం చేశారు. PVR, డీ మార్ట్‌, యశోద హాస్పిటల్‌, నల్గొండ క్రాస్‌ రోడ్స్‌, మలక్‌పేట్‌ రైల్వే స్టేషన్‌, చాదర్‌ఘాట్ రోటరీ వద్ద వరదనీటి కారణంగా ట్రాఫిక్‌ నెమ్మదిగా కదులుతోందని తెలిపారు. ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లకుంటే తీవ్ర ట్రాఫిక్‌ జాంలో చిక్కుకుంటారని హెచ్చరిస్తున్నారు. వీడియో కోసం ట్విట్టర్‌ గుర్తుపై క్లిక్ చేయండి.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version