వీడియోలు ఉంటే చూపించు… కన్నీళ్లు పెట్టుకున్న రోజా
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • వీడియోలు ఉంటే చూపించు… కన్నీళ్లు పెట్టుకున్న రోజా

  వీడియోలు ఉంటే చూపించు… కన్నీళ్లు పెట్టుకున్న రోజా

  October 4, 2023
  in AP, News

  Courtesy Twitter:

  బ్లూఫిల్మ్స్‌లో నటించిందంటూ తనపై అసభ్య వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత బండారు సత్యనారాయణపై మంత్రి రోజా విరుచుకుపడ్డారు. “సత్యానారాయణ చెప్పినట్లుగా వీడియోలు ఉంటే బయట పెట్టాలి. టీడీపీ కోసం 10 ఏళ్లు కష్టపడ్డా. అక్కడ అవమానాలు ఎదుర్కోలేకే వైసీపీలో చేరా. జగన్, విజయమ్మలు కన్నకూతురిలా ఆదరించారు. బ్లాక్ మెయిల్ చేస్తూ తన క్యారెక్టర్‌ను కించపరుస్తున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు”. మరోవైపు సత్యనారాయణ వ్యాఖ్యలపై పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

  https://x.com/SumaTiyyaguraa/status/1709191945334174132?s=20
  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version