106 మీటర్ల సిక్స్‌ బాదిన ఇఫ్తిఖార్‌ అహ్మద్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • 106 మీటర్ల సిక్స్‌ బాదిన ఇఫ్తిఖార్‌ అహ్మద్‌

    106 మీటర్ల సిక్స్‌ బాదిన ఇఫ్తిఖార్‌ అహ్మద్‌

    November 3, 2022

    Screengrab Twitter:Trending Vibes

    పాకిస్తాన్‌ బ్యాటర్‌ ఇఫ్తికార్‌ అహ్మద్‌ ఇవాళ సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కళ్లు చెదిరే సిక్స్‌ బాదాడు. 16వ ఓవర్లో లుంగి ఎంగిడి బౌలింగ్‌లో ఏకంగా 106 మీటర్ల భారీ సిక్స్‌ కొట్టాడు. ఈ వరల్డ్‌ కప్ సూపర్‌ 12 స్టేజ్‌లో ఇదే అత్యంత భారీ సిక్స్‌. డేవిడ్‌ మిల్లర్‌ ఇండియాపై కొట్టిన 104 మీటర్ల సిక్స్ రెండో స్థానంలో ఉంది. ఫించ్‌ (102 మీటర్లు), మిచెల్‌ మార్ష్‌(102 మీటర్లు), స్టాయినిస్‌ (101 మీటర్లు) ఉన్నారు. అయితే క్వాలిఫయర్లతో కలిపి చూసుకుంటే యూఏఈ బ్యాటర్‌ జునైద్‌ సిద్దిఖీ 109 మీటర్ల సిక్స్‌ అగ్రస్థానంలో ఉంది.

    https://twitter.com/i/status/1588126693214064643
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version