భారత్‌ను ఓడించడం కష్టమే: రికీ పాంటింగ్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భారత్‌ను ఓడించడం కష్టమే: రికీ పాంటింగ్

    భారత్‌ను ఓడించడం కష్టమే: రికీ పాంటింగ్

    October 17, 2023

    Screengrab Instagram:

    ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వరల్డ్ కప్‌లో భారత్‌ను ఓడించడం చాలా కష్టమని తెలిపారు. ‘బౌలింగ్, బ్యాటింగ్ అన్ని విభాగాల్లోనూ టీమిండియా పటిష్టంగా ఉంది. ఫాస్ట్, స్పిన్ బౌలింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక టాప్ మిడిలార్డర్ బ్యాటింగ్ బలంగా ఉంది. అందుకే భారత్‌ను ఎదుర్కోవడం కత్తిమీద సామే.. అయితే ఒత్తిడిని తట్టుకుని భారత్ ఇదే ఊపును ఎలా కొనసాగిస్తుందో చూడాలి’ అని పాంటింగ్ చెప్పుకొచ్చారు. రోహిత్ ఆడుతున్న తీరు చూస్తుంటే అతడు ఎంత బలంగా మారాడో అర్థమైపోతుందని చెప్పారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version