అది బైకా ఆటోనా?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అది బైకా ఆటోనా?

    అది బైకా ఆటోనా?

    September 15, 2023

    Screengrab Twitter:

    సాధారణంగా ఒక బైక్ పై ఇద్దరు లేదా ముగ్గురు ప్రయాణిస్తుంటారు. కానీ ఒకే బైక్‌ పై ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదిమంది వరకు ప్రయాణం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి తన బైక్ పై ముందు భాగంలో ఐదుగురు, వెనుక భాగంలో ఐదుగురిని కూర్చేబెట్టి నడుపుతున్నాడు. ఇది చూసిన నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. కొందరు విమర్శిస్తుంటే.. మరి కొందరు ‘అది బైకా ఆటోనా’ అంటూ కామెంట్స్ చేసున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version