అమ్మాయిలకు బైక్‌ నేర్పించడం ఈజీ కాదు గురూ !
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అమ్మాయిలకు బైక్‌ నేర్పించడం ఈజీ కాదు గురూ !

    అమ్మాయిలకు బైక్‌ నేర్పించడం ఈజీ కాదు గురూ !

    April 4, 2023

    Screengrab Instagram:007ashish_ashu

    [[VIDEO:](url)](url) ద్విచక్ర వాహనాలను అమ్మాయిలకు నేర్పించడం కొద్దిగా సాహసంతో కూడుకున్న పని. ఇది చాలామందికి తెలిసిన విషయమే. ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఓ వ్యక్తి యువతికి బైక్ నేర్పించేందుకు సిద్ధమయ్యాడు. ఆమెకు బైక్ ఇచ్చి వెనకాలే కూర్చున్నాడు. కొద్ది దూరం సాఫీగా వెళ్లినప్పటికీ.. తర్వాత బ్రేక్ బదులు రేస్ ఇవ్వడంతో రెండు, మూడు మలుపులు తిరిగి బొక్కా బోర్లా పడ్డారు. దీనికి కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version