భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు జగన్ శంకుస్థాపన
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు జగన్ శంకుస్థాపన

    భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు జగన్ శంకుస్థాపన

    May 3, 2023
    in AP, News

    Courtesy Twitter: ysrcp

    విజయనగరం-భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేశారు. ఎయిర్‌ పోర్ట్‌ను మూడేళ్లలోపు పూర్తి చేసేలా ప్రణాళికలు వేసినట్లు పేర్కొన్నారు. ఒకప్పుడు ఉత్తరాంధ్ర అంటే వలసలు గుర్తుకు వచ్చేవని, రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్ర జాబ్‌ హబ్‌గా మారబోతోందని చెప్పారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ ఏపీకి కేంద్ర బింధువుగా మారబోతోందని పేర్కొన్నారు. విశాఖ కేంద్రంగా సెప్టెంబర్‌ నుంచి పరిపాలన కొనసాగించనున్నట్లు వెల్లడించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version