జాన్వీ క‌పూర్ యోగా ఫోటోలు వైర‌ల్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జాన్వీ క‌పూర్ యోగా ఫోటోలు వైర‌ల్‌

    జాన్వీ క‌పూర్ యోగా ఫోటోలు వైర‌ల్‌

    May 24, 2022

    బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ సోష‌ల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న గురించి అప్‌డేట్స్ పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌తో ట‌చ్‌లో ఉంటుంది. ఆమె ఫిట్‌నెస్‌కి చాలా ప్రాముఖ్య‌త ఇస్తుంది. జిమ్‌కి వెళ్తున్న ఫోటోలు, వీడియోలు సోష‌ల్‌మీడియాలో ఎప్పుడు వైర‌ల్ అవుతుంటాయి. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన యోగా ఫోటోలు ఇంట‌ర్నెట్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఆ లేటెస్ట్ హాట్ క్లిక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి మ‌రి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version