ఎద అందాలతో హోయలు పోతున్న జాన్వీ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఎద అందాలతో హోయలు పోతున్న జాన్వీ

    ఎద అందాలతో హోయలు పోతున్న జాన్వీ

    April 28, 2023

    బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఎద అందాల ప్రదర్శనతో రెచ్చిపోయింది. సెక్సీ దుస్తుల్లో అభిమానులకు అందాల విందు చేస్తోంది. క్లీవేజ్ షో చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. జాన్వీ తన తాజా ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసుకుంది. క్షణాల్లో ఈ పిక్స్ వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలు చూసి నెటిజెన్లు జాన్వీని బార్బీ డాల్‌లా ఉందంటూ తెగ పొగిడేస్తున్నారు. కాగా జాన్వీ కపూర్ ప్రస్తుతం యంగ్‌టైగర్ ఎన్టీఆర్ సరసన ‘ఎన్టీఆర్30’ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version