జాన్వీ సౌత్ ఎంట్రీ; బోనీ కపూర్ క్లారిటీ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జాన్వీ సౌత్ ఎంట్రీ; బోనీ కపూర్ క్లారిటీ

    జాన్వీ సౌత్ ఎంట్రీ; బోనీ కపూర్ క్లారిటీ

    February 4, 2023

    బాలీవుడ్ హీరోయిన్, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సౌత్ సినిమాలో నటించనుందని వార్తలు గుప్పుమంటున్నాయి. ఓ తమిళ మూవీలో స్టార్ హీరోతో నటించనుందనే వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై జాన్వీ తండ్రి, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ స్పందించారు. ‘‘ప్రస్తుతం జాన్వీ సౌత్ ఇండస్ట్రీలో ఏ సినిమాలోనూ నటించడం లేదు. ఒక వేళ నటిస్తే మేమే వెల్లడిస్తాం. అవన్నీ వట్టి పుకార్లే.’’ అంటూ బోనీ తెలిపాడు. కాగా ఆర్య సరసన జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోందని పుకార్లు చెలరేగిన సంగతి తెలిసిందే.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version